కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో సరైన ప్రజా రవాణా, విద్యా ప్రమాణాలు, పూర్తి భద్రతనిచ్చే తరగతి గదులు అత్యవసరం. అవి చేపట్టిన తరువాతే ముందుగా కళాశాలలు, తర్వాత జూనియర్ కళాశాలలు, తర్వాత పాఠశాలలు విడతలవారీగా ఆంధ్రప్రదేశ్ @ysjagan ప్రభుత్వం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాము. pic.twitter.com/gABOEjSFsa
— Somu Veerraju (@somuveerraju) August 14, 2020
Comments
Post a Comment