మేకప్ వేసుకుంటే నన్ను నేను మర్చిపోతా! ఈ సినిమా చేయడానికి కారణం రాజమౌళి బాహుబలి చిత్రమే! ఎవరెన్ని విజయాలు సాధించిన మేము అసూయ పడం: పవన్‌కల్యాణ్ ఘనంగా ‘సైరా’ప్రీరిలీజ్ వేడుక. వివరాలు చదవండి
బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజ ఔట్... ఇప్పటికే రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ తో సీక్రెట్ రూంలో ఉండగా, హిమజ మాత్రం ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్లలో మహేష్, హిమజ నిలిచారు. వీరిలో హిమజ ఔట్ అయ్యింది వివరాలు చదవండి
ఒక్కో ఉద్యోగం 5లక్షలకు అమ్ముకున్నారు... నారా లోకేష్ ట్వీట్ నారా లోకేష్ గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ లీకులపై మండిపడ్డారు. ‘ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారంటూ ట్వీట్ చేశారు. వివరాలు చదవండి