Skip to main content

TeachersWeb


*To see ESR Website  Click here

*నాడు-నేడులో పనిచేసిన వారికి గౌరవ వేతనం   ఎం.ఈ. ఓ లకురూ.16000..సి.ఆర్.పి. లకు..రూ.12000 హనారోరియం..ప్రకటించిన విద్యాశాఖ....డి.ఈ. కి రూ.20000,జె.ఈ కి రూ.6000,యఫ్ .ఈ కి.రూ.16000,ఏ.ఈ కి రూ.16000    Downoad GO 

* నాడు నేడు పాఠశాలల రివ్యూ మీటింగ్ లు ఇక నుండి క్రొత్త App లో                             Covid 19 విస్తృతి దృష్ట్యా సమావేశాలను వీలైనంతవరకూ సామూహంగా నిర్వహించకుండా ఉండడం కోసం కమిషనర్ గారు WEBEX MEET AAP ను ఉపయోగించు కొనుటకు అవకాశం కల్పించి ఉన్నారు.కావున తదుపరి జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లు webex meet aap నందు  జరుగుతాయి.అందువలన అందరూ మండల విద్యాశాఖ అధికారులు..ఎం ఆర్ సి సిబ్బంది...నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు....క్లస్టర్ రీసోర్స్ పర్సన్ లు webex app ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.

*SSC 2020 మార్కుల మెమో విడుదల                                                                                                 SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి    http://results20.bseap.org/




















SSC 2020 మార్కుల మెమో విడుదల




SSC 2020 మార్కుల మెమో విడుదల


SSC 2020 మార్కుల మెమో విడుదల


 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.