హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది తిరిగి అతడ్ని బయటకు తీయడం మర్చిపోయారు. వివరాలు కోసం క్లిక్ చేయండి
టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణ పరిధిని తగ్గించింది. వివరాలు కోసం క్లిక్ చేయండి
అమెరికాలోని హూస్టన్‌లో నిన్న జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. వివరాలు కోసం క్లిక్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా గా 41, 37, 675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. వివరాలు చదవండి