తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల స్థితిగతులు, జాతీయ స్థాయి అంశాలే అజెండాగా జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, అర్హమ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. మరో సభ్యుడు రాజు రవితేజ యూరప్ పర్యటనలో ఉండడంతో సమావేశానికి రాలేకపోతున్నానని సమాచారం ఇచ్చారు. కాగా, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై పవన్ దృష్టి సారించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Comments
Post a Comment