కరకట్ట వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత October 17, 2019 కరకట్ట వెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. తుళ్లూరు మండలం శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేస్తున్నారు. క్యాంటిన్‌లు, బాత్ రూంలను సిబ్బంది కూల్చివేశారు. Share Get link Facebook X Pinterest Email Other Apps Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
SSC 2020 మార్కుల మెమో విడుదల August 13, 2020 SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/ Read more
వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ August 13, 2020 వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి: Click here Read more
Comments
Post a Comment