Skip to main content

విశాఖ టెస్టు లో భారత్ ఘన విజయం

విశాఖపట్టణం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం దక్కించుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్ నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులతో మయాంక్ అగర్వాల్ రాణించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్- 502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్- 323/4
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్- 431, రెండో ఇన్నింగ్స్- 191 ఆలౌట్

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here