సోనూ సూద్ మరోసారి హీరో అనిపించుకున్నాడు
వేల మంది వలస కార్మికులకు ఢిల్లీ సమీపంలోని
నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపాడు
ప్రవాసీ రోజ్ గార్ ద్వారా 20 వేల మంది కూలీలకు గార్మెంట్ యూనిట్లలో ఉపాధి దొరికింది. ఇప్పుడు వారికి వసతి సౌకర్యం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని సోను తెలిపాడు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకుప్రవాసీ రోజ్ గార్' అనే వెబ్ సైట్, యాప్
ప్రారంభించిన సంగతి తెలిసిందే
Comments
Post a Comment