Skip to main content

మరోసారి భారత ఆర్మీని కవ్వించిన చైనా

తూర్పు లద్దాఖ్ లో స్టేటస్ కోకు భంగం కలిగిస్తూ చైనీస్బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయని, కానీ భారతసేనలు వాటిని తిప్పికొట్టాయని ప్రభుత్వం తెలిపింది

ఆగస్టు 29-30 తేదీల్లో, రాత్రి వేళలో చైనా దళాలు
ముందుకు వచ్చేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది
భారత్-చైనా సరిహద్దులోని పాంగాంగ్ ట్సో సరస్సు
పరిసరాల్లో చైనా చర్యలను నిరోధించిన భారత ఆర్మీ
అక్కడ మన సేనలను బలోపేతం చేసే చర్యలు చేపట్టింది

Comments