Skip to main content

భార్య లేదని.. ఆమె మైనపు విగ్రహంతో గృహప్రవేశం..

 


వీడియో చూడండి: https://youtu.be/i5oGL8THq4Q

భార్య చనిపోతే ఆవిడా జ్ఞాపకాల తో ఇలా … తన భార్య ఓ రోడ్ ప్రమాదం లో చనిపోతే గృహాప్రేవేశానికి భార్య మైనం విగ్రహాన్ని తయారుచేయించి ఆ విగ్రహం తో కొత్త ఇంటి గృహప్రవేశ శుభకార్యం. చేసుకొన్నా ఓ సంఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు.

క్రితం గుప్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే ఆయన ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు దేవతలా చూసుకున్నారు.ఐతే ఇటీవల ఆయన ఇంట్లో గృహప్రవేశ వేడుక జరిగింది. భార్య లేకపోవడంతో.. ఆమె మైనపు బొమ్మను చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.గృహ ప్రవేశానికి వచ్చిన గుప్తా బంధువులు ఆమె మైనపు విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు , ఆ తర్వాత కాస్త భయపడ్డారు, చివరికి అది మైనపు విగ్రహం అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు.గుప్తా సర్‌ప్రైజ్‌కు అందరి కళ్లో నీళ్లు తిరిగాయి. గుప్తా భార్యను స్మరించుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆమె మీద తన ప్రేమ ను ఆలా పంచుకొన్నార

Comments