టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు
వీడ్కోలు పలికాడు! తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు. ‘కెరీర్
సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29
గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో పెట్టాడు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment