తెలుగు చిత్ర పరిశ్రమ లో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడ్డారు. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే తేజ కు తప్ప అందరికి నెగిటివ్ వచ్చింది . ప్రస్తుతం తేజ హోమ్ క్క్వరంటీన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Post a Comment