నేడు సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు పుట్టిన రోజు కారణంగా పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ కు శుభాభినందనలను ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించారు.
"అందం, అభినయం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. మరెన్నో మరచిపోలేని పాత్రలు మీరు చేయాలని, మీ కలలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే టూ మహేశ్. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment