నేటి సాయంత్రం 4 గంటలకు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రెస్‌మీట్..
కోర్టు ధిక్కార నేరం కింద ఆయనకు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆయన మూడు నెలల జైలు, మూడు ఏళ్ళ పాటు లా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉంటుందని జస్టిస్ అశోక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. దీనిపై తన వైఖరి ఏమిటో ప్రశాంత్ భూషణ్ ప్రెస్‌మీట్ లో వెల్లడించనున్నారు.సెప్టెంబరు 15 వ తేదీ లోగా జరిమానా కట్టాలి.జరిమానా కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష, మూడేళ్ల పాటులాయర్ గా ప్రాక్టీసు చేయడానికి వీలు లేదంటూ సుప్రీం ధర్మాసనం తీర్పు.
Comments
Post a Comment