Skip to main content

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ 'ఆదిపురుష్'!

 ప్రభాస్ నటించే హిందీ చిత్రం టైటిల్ ఎనౌన్స్ అయింది. 

ఈ ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రభాస్ తన సినిమాకు 'ఆదిపురుష్' (సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఆన్ ఈవిల్) అని టైటిల్ పెట్టినట్టు ఆయన తెలిపారు. టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ లోగో విడుదల కాగానే వైరల్ అయిపోయింది.


 'ఎ' అనే అక్షరంలో వీర హనుమాన్ చిత్రం, కొందరు రాక్షసుల చిత్రాలు ఎంబోజ్ అయి ఉన్నాయి. కొన్ని పురాతన ఆలయాల చిత్రాలు, విల్లెక్కు పెట్టిన యోధుడి నీడ కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిని త్రీడీ ఫార్మాట్ లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రాన్ని ఆ ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు. ఇది పౌరాణిక చిత్రంగా, మహా విష్ణువు తొలి అవతారం ఆధారంగా రూపొందుతుందని సమాచా

Comments