క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు
భారత క్రీడాకారులు ఖేల్ రత్నకు ఎంపికయ్యారు రోహిత్ శర్మ'(క్రికెట్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్) మణికబాత్రా(టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫొగట్(రెజ్లింగ్), రాణి ('హాకీ) ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు
Comments
Post a Comment