Best Laptop Deals ద్వారా ఈరోజు Amazon మరియు Flipkart నుండి తక్కువ ధరకు అమ్ముడవుతున్నల్యాప్ టాప్స్ డీల్స్ అందుకోండి.
కేవలం 20,000 రూపాయల కంటే తక్కువ ధరకే ఒక ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్స్ ని ఎంచుకోవచ్చు.
కేవలం రూ.15,990 నుండి మొదలుకొని రూ. 20,999 ధరలో వున్న బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మరియు అఫర్స్
Best Laptop Deals ద్వారా ఈరోజు Amazon మరియు Flipkart నుండి తక్కువ ధరకు అమ్ముడవుతున్నల్యాప్ టాప్స్ డీల్స్ అందుకోండి. కేవలం 20,000 రూపాయల కంటే తక్కువ ధరకే ఒక ల్యాప్ టాప్ కొనడానికి చూస్తున్న వారు ఈ ల్యాప్ టాప్స్ ని ఎంచుకోవచ్చు. ఈ అఫర్ ఎక్కువ డిస్కౌంట్ తో రాకపోయినా కూడా ఈ ల్యాప్ టాప్స్ మాత్రం చాలా తక్కువ ధరకే అమ్మడు అవుతున్నాయి. వీటిలో, కేవలం రూ.15,990 నుండి మొదలుకొని రూ. 20,999 ధరలో వున్న బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మరియు అఫర్స్ ని ఇక్కడ మీకోసం అందిస్తున్నాను.
1. Avita Magus
MRP : Rs. 19,990
అఫర్ ధర : Rs.17,990
ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ Celeron Dual Core / 4 GB / 64 GB EMMC Storage / Windows 10 Home2 in 1 Laptop/12.2 inch/ వంటి ఫీచర్లతో కేవలం 1.41 kg తక్కువ బరువుతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు Flikart నుండి గరిష్టంగా 10% డిస్కౌంట్ తో కేవలం Rs. 17,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
2. ASUS VivoBook 15
MRP : Rs. 24,990
అఫర్ ధర : Rs.19,903
ASUS బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Celeron N3350/15.6-inch HD/ 4GB RAM /1TB HDD/ Windows 10/ Integrated Graphics / 2.0 kgవంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ ఈ రోజు Amazon నుండి గరిష్టంగా 20% డిస్కౌంట్ తో కేవలం Rs. 19,903 రుపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
3. RDP ThinBook2
MRP : Rs. 25,000
అఫర్ ధర : Rs.19,990
ఈ లెనోవో ల్యాప్ టాప్ Intel Celeron Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, 14.1” HD Screen వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు Amazon నుండి గరిష్టంగా 20% డిస్కౌంట్ తో కేవలం Rs. 19,990 రుపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
4. LifeDigital Zed
MRP : Rs. 19,999
అఫర్ ధర : Rs.15,990
ఈ ఏసర్ ల్యాప్ టాప్ Celeron Dual Core / 4 GB/ 500 GB HDD /Windows 10 Home/15.6 inch/1.8 kg వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు Flikart నుండి గరిష్టంగా 20% డిస్కౌంట్ తో కేవలం Rs. 19,990 రుపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here.
5. Lenovo Ideapad
MRP : Rs. 23,490
అఫర్ ధర : Rs.20,990
ఈ లెనోవో ల్యాప్ టాప్ Dual Core A4/ 4 GB/64 GB EMMC Storage/Windows 10 Hom/ 14 inch/1.4 kg డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఈ రోజు Flikart నుండి గరిష్టంగా 10% డిస్కౌంట్ తో కేవలం Rs. 20,990 రుపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. Buy Here
bonus veren siteler
ReplyDeletebetmatik
mobil ödeme bahis
betpark
tipobet
kralbet
slot siteleri
kibris bahis siteleri
poker siteleri
XXC