APHRDI బాపట్ల వారు ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. మీరు మీ ఫోన్ లొనే చూడవచ్చు.
ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి యూట్యూబ్ లింకు ద్వారా చూడవచ్చును.
కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు.
లింక్ కొరకు క్లిక్ చేయండి:https://bit.ly/30TYA0P
Comments
Post a Comment