Skip to main content

Amazon Freedom Sale బంపర్ అఫర్: కేవలం రూ.6,999 రూపాయలకే FHD LED TV


Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది

Freedom Sale సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది.

చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

ఆగష్టు 15 సందర్భంగా, Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది. ఈ సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు ఇప్పటికే ప్రకటించింది. చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

Sanyo (24 Inches) Full HD LED TV  (Buy Here)

MRP : Rs. 9, 990

అఫర్ ధర : Rs. 6, 999

Sanyo Full HD LED TV ప్రత్యేకతలు

Sanyo కంపెనీ యొక్క ఈ Full HD LED TV 24 అంగుళాల పరిమాణంలో వస్తుంది మరియు ఒక సాధారణ బెడ్ రూమ్ ల్లో సరిగ్గా సరిపోతుంది. ఈ FHD LED టీవీ కాబట్టి, మంచి సినిమా అనుభవం ఈ టీవీ ద్వారా మీకు కలుగుతుంది. అలాగే, అన్ని వీడియోలను సూపర్ క్వాలీటి మరియు క్లారిటీతో వీక్షించవచ్చు. ఈ టీవీతో మీరు 1920x1080 రిజల్యూషన్ తో కంటెంట్ ను చూడవచ్చు. అలాగే, A + గ్రేడ్ ప్యానల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్రీ వాల్ మౌంట్ స్టాండ్ పొందవచ్చు.

ఆడియో పరంగా, ఈ టీవీ తో మీకు 10W సౌండ్ అవుట్ ఫుట్ అంధిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 1HDMI పోర్ట్, 1 USB పోర్ట్ మరియు 1VGA పోర్ట్ ఈ టీవీలో ఉన్నాయి.

అధనపు ఆఫర్ : ఈ సేల్ ద్వారా కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ పైన SBI బ్యాంక్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ఏమిటంటే, SBI బ్యాంక్ యొక్క కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ అఫర్ పైన కొన్ని షరతులు వర్తిస్తాయి.                                 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...