సాయమంటే నేనున్నా అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్
సోనూసూద్. ఎవరికి ఏ ఆపద వచ్చినా తీరుస్తున్నాడు
దీంతో మమ్మల్ని ఆదుకోవాలంటూ అతడికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కలిపి 31,690
మెసేజ్లు వచ్చాయని సోనూ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. అందరిని చేరుకోవడం అసాధ్యమైనా, తన
వంతు ప్రయత్నం చేస్తానని, సాయం పొందలేనివాళ్లు
క్షమించాలని పేర్కొన్నాడు #sonusood
Comments
Post a Comment