Skip to main content

2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు

 

మహాత్మాగాంధీకి చెందిన కళ్లజోడు ఇంగ్లండ్లో జరిగిన
వేలంలో భారీ ధర పలికింది. ఇంగ్లండ్ కు చెందిన
ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలం నిర్వహించగా.
అందులో ఇది 2.6లక్షల యూరోలు(రూ.2.5కోట్లు
పలికింది. వేలంలో కనీసం 15వేల యూరోలు(రూ
5లక్షలు)పలుకుతుందని నిర్వాహకులు భావించగా.
అనూహ్యంగా అది భారీ ధర పలికింది. గతంలో
సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు

Comments