హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది తిరిగి అతడ్ని బయటకు తీయడం మర్చిపోయారు.వివరాలు కోసం క్లిక్ చేయండి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment