అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీమసీదు కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని వాదనలు పూర్తవ్వగా.. తాజాగా సీజేఐ రంజన్ గొగొయితో కూడిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల్లో ముందస్తు చర్యగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల విషయంలోనూ ఆంక్షలు విధించారు.

Comments
Post a Comment