Skip to main content
‘మహా’లో మరోమలుపు:అజిత్‌పవార్ రాజీనామా
మహారాష్ట్ర
రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్
రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన
నేపథ్యంలో అజిత్‌పవార్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. పవార్ రాజీనామా
నేపథ్యంలో ఈ సాయంత్రం సీఎం దేవేంద్ర ఫడణవీస్ మీడియా సమావేశం ఏర్పాటు
చేశారు.
Comments
Post a Comment