మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్
వ్యక్తిగత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్
నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్ పవార్‌ని తాము సమర్థించడం
లేదన్నారు. ఈ మేరకు ఆయన తాజా పరిణామాలపై ట్విటర్ వేదికగా స్పందించారు.
మరోనేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. భాజపాతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ
నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్ పవార్ మద్దతు లేదని వెల్లడించారు.
Comments
Post a Comment