తెలంగాణ సీఎం కేసీఆర్ పైన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మరోసారి విరుచుకుపడ్డారు టిఎస్ ఆర్టిసి సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రవాణా మంత్రి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అని ప్రశ్నించారు
తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటే చోద్యం చూసిన వారు ఇప్పుడు సీఎం కేసీఆర్ కి దగ్గర అయ్యారు అని విమర్శించారు మన ఓట్ల కి పుట్టిన వాడిని అడిగే హక్కు తనకుందని అంతేకానీ మనం మనుషులం కాదంటే ఊరుకుంటామా అని కోదండరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు
కేసీఆర్ నోటి మాటగా మీ ఉద్యోగాలు లేవు అంటే లేకుండా పోతాయా అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణాలో కెసిఆర్ మర్చిపోయారని కార్మికులను మర్చిపోలేదు అన్నారు ఉద్యమ సమయంలో తెలంగాణాలో ఆర్టీసీని బాగు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
Comments
Post a Comment