Skip to main content

రేపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై విహరించనున్న అమ్మవారు

             

 రేపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై విహరించనున్న అమ్మవారు
విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రేపు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు జల విహారం చేయ‌నున్నారు. ఇవాళ కృష్ణానది లో నిర్వహించిన తెప్ఫోత్సవ ట్రైల్ రన్ సక్సెస్ కావడంతో రేపటి ఆది దంపతుల విహారంకు మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప‌లువురు క్రింది స్థాయి ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజి, సీతానగరం ప్రాంతాల నుంచి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు దుర్గాఘాట్ లో ఫ్లై ఓవర్ పనులతో విఐపి పాస్ ల కుదించాల‌ని నిర్ణ‌యించిన అధికారులు కేవలం వెయ్యి పాస్ లు మాత్రమే జారీ చేసారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here