వాట్సాప్‌లో కొత్త ఫీచర్ మీ స్టేటస్ ఇక ఫేస్ బుక్ లోనూ చూడవచ్చు.
వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
వాట్సాప్‌లో స్టేటస్ పోస్ట్ చేస్తే ఫేస్‌బుక్ స్టోరీల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
మీరు బీటా వెర్షన్ వాడుతున్నట్లైతే ఈ ఫీచర్‌ను వాడవచ్చు.వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్‌కు చెందినదే అయినా దాని పాలసీ ప్రకారం అకౌంటుకు లింక్ చేయలేదు.
ఇలా వాట్సాప్ స్టేటస్ ను facebook లో కూడా చూడవచ్చు.
Comments
Post a Comment