వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి నిర్వహించాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ జయంతి నిర్వహించే నిమిత్తం పదమూడు జిల్లాలకు రూ.25 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది
Comments
Post a Comment