హైదరాబాద్: బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టేషన్‌లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, అలాగే ఇతర నేతలను పోలీసులు
అరెస్ట్ చేశారు. వారిని లాలగూడా పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో లాలగూడ పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు గేట్లను మూసి వేశారు.
Comments
Post a Comment