Skip to main content

ఒకే రోజు ఒకే జిల్లాకు జగన్ చంద్రబాబు అసలు ఏం జరగబోతోంది


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజున ఒకే జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు రాజకీయం అంతా ఒకటే సారి గా ఎక్కినట్లు అయింది అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నేత బలాబలాలు వేదిక కాబోతోంది

ఆ రోజు ఏం జరగబోతుంది అని ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు ఇటు చంద్రబాబు కూడా సమీక్షలు నెల్లూరు జిల్లాకు వెళుతున్నారు

రెండు రోజుల పాటు అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రైతు భరోసా సభ అటు చంద్రబాబు పర్యటన తో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఇరు పార్టీల నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Comments