Skip to main content

స్కూల్ పిల్లల బ్యాగ్ తో దూకిన చంద్రబాబు నాయుడు. బుగ్గన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వేసిన జోకులు వింటే నవ్వకుండా ఉండలేరు.


వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి పనులకు ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారి నేతలు వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి బుగ్గన. శుక్రవారం అమరావతి లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన బుగ్గన వైఎస్ఆర్సిపి పార్టీ పై గత కొన్ని రోజులుగా టిడిపి పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అవాస్తవాలను ప్రజల ముందుకు తెస్తోందని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా మంత్రి బుగ్గన చంద్రబాబు నాయుడు గారి పై మీడియా ప్రతినిధులకు ఒక జోక్ చెప్పారు.
ఒకనాడు హెలికాఫ్టర్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఒక స్కూల్ పిల్లాడు, పరమహంసగారు ప్రయాణిస్తుండగా. హెలికాప్టర్ టెక్నికల్ ఫెయిల్యూర్ రావడంత... పైలెట్ హెలికాప్టర్ లో ఉన్న మూడు పారాషూట్ ల సహాయంతో కిందకు దూక మని చెప్తాడని వెంటనే సచిన్ గారు తాను క్రికెట్ ఆడటం ఎంతో ముఖ్యమని భావించి ఆ హెలికాప్టర్లో నుంచి పారాచూట్ సాయంతో కిందకు దూకుతారని ఇక పైలెట్ తన ఫ్యామిలీతో ఉండాలని భావించి తాను ఒక పారాచూట్ తో దూకేస్తాడని. తాను ఆంధ్ర రాష్ట్రానికి భారత దేశానికి ఎంతో ముఖ్యం అని చెప్పి మిగిలిన ఒక పారాషూట్ ను ధరించి చంద్రబాబునాయుడు గారు దూకేస్తారని ఇక మిగిలిన రాజహంస లాంటి గొప్ప వారు తనకు వయసు అయిపోయింది అని

చిన్న వయసు వాడైనా బాలుడిని మిగిలిన ఒక పారాషూట్ ధరించి దూకమని చెప్తారని ఇంతలో ఆ బాలుడు రాజహంస గారితో మన దగ్గర రెండు పారాషూట్ లు ఉన్నాయని. తొందర పాటు తనంతో చంద్రబాబు నాయుడు గారు తన స్కూల్ బ్యాగ్ ను ధరించి హెలికాఫ్టర్ నుంచి దూకారు అని చమత్కరించారు

Comments