నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు వైస్సార్సీపీ కుటంబ సభ్యలుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి 2000 మందితో తప్పుడు పోస్టింగ్ లు చేయిస్తున్నారు..
చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చూసి ఆ పార్టీ నాయకులే అసహ్యచుకుంటున్నారు..
మహిళలు వినలేని మాటలు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు..
చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్ లు పెడితే
పోలీసులకు పిర్యాదు చేయాల్సింది..
ఎన్నికల్లో ఓడిపోవడం, కొడుకు పనికిమాలిన వాడు కావడంతో చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు..
చంద్రబాబును వెంటనే వైద్యలకు చూపించాలి..
చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం..
చంద్రబాబు సోషల్ మీడియాలలో చివరకి ఎన్టీఆర్ ను కూడా వదలలేదు..
జగన్మోహన్ రెడ్డి నలుగున్నార లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణచుకోలేకపోతున్నారు..
జూనియర్ ఆర్టిస్ట్ లతో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయించావు..
సోషల్ మీడియాలో వైస్సార్ కుటుంబంపై తప్పుడు పోస్టింగ్ లు చెస్తుంది చంద్రబాబు, లోకేష్ దీనిపై చర్చకు సిద్ధం..
నాలుగు రోజుల్లో చంద్రబాబు చర్చకు రావాలి లేదంటే లోకేష్ ను అయిన చర్చకు పంపాలి..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దరిద్రం..
జగన్మోహన్ రెడ్డి తెస్తున్న విప్లవాత్మక మార్పులు చంద్రబాబు కు నచ్చడం లేదు..
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.
బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పించారు..
స్థానికులు పరిశ్రమల్లో 75 ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం చేశారు..
Comments
Post a Comment