Skip to main content

సీఎం జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) లేఖ రాశారు. సీఆర్డీఏ పరిధిలో బలవంతపు భూసేకరణ జీవో రద్దు చేయాలన్నారు. రాజన్న రాజ్యం వచ్చింది కాబట్టి.. జీవో రద్దు చేయాలని ఆర్కే కోరారు.

Comments