అయితే, ఈ ఫొటోల్లోనూ విక్రమ్ కనిపించలేదని ప్రకటించడంతో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ‘అక్షాంశం తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఆ నీడలోనైనా ల్యాండర్ ఉండాలి. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల అయినా ఉండొచ్చు’ అని ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్ జాన్‌కెల్లర్ తెలిపారు.

Comments
Post a Comment