Skip to main content

నవంబర్ 17లోగా తీర్పు


అయోధ్య
అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పెట్టిన డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు అయోద్య కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. నవంబరు 17వ తేదీలోగా తీర్పు ఎప్పుడైనా వెల్లడించే అవకాశముంది. ఏదైనా చెప్పాలనుకుంటే మూడురోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్యకేసుపై దాదాపు 40 రోజుల పాటు సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఆఖరి రోజు అయోధ్య అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి.

Comments