శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరగటంతో 6 గేట్లు ద్వారా నీటివిడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 177 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 167 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 885 అడుగులుకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం కూడా పూర్తిస్థాయికి చేరగా శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
Comments
Post a Comment