Skip to main content

వేయి విద్యుత్ బస్సులు టెండర్లకు ఆహ్వానం


అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలిదశలో 350 విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానించింది.వేయి విద్యుత్ బస్సులు-టెండర్లకు ఆహ్వానం. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యత్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. తొలిదశలో 350 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది.12 ఏళ్లకాలపరిమితితో ఈ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది.ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశంలో తొమ్మిదికంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments