Skip to main content

ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకరనారాయణ


ఏపీ ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ ఎ.శంకరనారాయణను నియమించింది. మూడేళ్లపాటు అయన ఈ పదవిలో ఉండనుండగా తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమలోని కర్నూలు డోన్ ప్రాంతానికి చెందిన ఆయన తెలుగు రాష్ట్రాలలోని పలు కోర్టులలో జడ్జిగా పనిచేయగా ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు జడ్జిగా పదవీవిరమణ చేశారు.

Comments