గత కొద్దిరోజులుగా టెక్ ప్రియులను ఊరిస్తున్న వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ఎట్టకేలకు భారత్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు.వివరాలు
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment