ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ నేషన్స్ కేంద్ర కార్యాలయంలో 50 కిలోవాట్ల గాంధీ సోలార్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తదితర ప్రపంచ నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ ప్రాముఖ్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రంతో యునైటెడ్ నేషన్స్ పోస్టేజ్ స్టాంపును విడుదల చేశారు.
Comments
Post a Comment